NewSense - A Telugu Satirical Podcast

NewSense - A Telugu Satirical Podcast

ఇది ఒక సెటైరికల్ podcast. న్యూస్ లో ఉండేటటువంటి న్యూసెన్స్ ని నాన్సెన్స్ ని హైలైట్ చేసి చూపించడమే ఈ పోడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. This is an entertainment-based Telugu satirical podcast that combines news/events and nuisance/nonsense.

Episodes

పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు 

పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు 

మనం చాలా పొలిటికల్ సర్వేలను, ఒపీనియన్ పోల్స్ లను చూస్తున్నాం 
వీటిని ఎలా నిర్వహిస్తారు? 5 స్టెప్ ప్రాసెస్ 
వీటిని గుడ్డిగా నమ్మొచ్చా?
మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు 

"NewSense" ఒక తెలుగు సెటైర్ p...

Mark as Played

ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవిత
అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి? దాని  background స్టోరీ ఏంటి? 

2021 లో ఢిల్లీ లో క్రొత్త excise policy తీసుకొచ్చారు - ఈ క్రొత్త లిక్కర్ పాలసీ ఏంటి? ఎందుకు తీసుకొచ్చారు? 

ఎందుకు మళ్ళీ 2022 లో కొట్టేసారు? 

MLC కవితకి - ఈ లిక్కర్ స్కాము కి సంబంధం ఏంటి?


"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

 ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు  - 
పొలిటికల్ పార్టీలకు మెయిన్ గా రూలింగ్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో ఎదురు దెబ్బ  - 
మరి ఫండ్స్ ఎలా వస్తాయి? 
నల్ల ధనం ఆగుతుందా? ఈ  విషయాలు చూద్దాం


"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

ఓటుకు నోటు కేసు - బ్యాక్ గ్రౌండ్ ఏంటి? 
2015 లో ఏమైంది?
MLC ల ఎలక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్?
ప్రస్తుతం ఏమవుతున్నది? 

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

మళ్ళీ చలో ఢిల్లీ అంటున్న రైతన్నలు - ఎందుకు?
3 సంవత్సరాల క్రితం ఏమైంది?
అప్పుడు సమ్మె ఎందుకు విరమించారు?
ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు?

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

ఈ ఎపిసోడ్ లో: 
మళ్ళీ ఫ్రీ బస్సు గొడవ - కోర్టు లో కేసు, 
తిరుమల లో నినాదాలు - అమరావతి గోవిందా 
తొండలు పట్టుకుందాం రండి - నిక్కరు లో తొండలు అంటున్న రేవంత్ రెడ్డి
భారతరత్న పురస్కారం, 
ఇమ్రాన్ ఖాన్ & స్థిరత్వం లేని పాకిస్థాన్ ప్రభుత్వాలు 

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

ఈ ఎపిసోడ్ లో : 

టీడీపీ vs జనసేన సీట్ల సర్దుబాట్లు, 
ఈడపిల్ల ఆడపిల్ల అయ్యింది -> మళ్ళీ  ఆడపిల్ల ఈడపిల్ల , 
దొర్లుడు పుచ్చకాయ కి పవర్ ఎక్కువ అంటున్న  నితీష్ కుమార్ 
ICJ తీర్పు - ఇజ్రాయెల్ - రష్యా - వెనిజుయేలా  

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

ఈ ఎపిసోడ్ లో: 

బాలయ్య కి కోపమొచ్చింది , విజయవాడ లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
ఇండిగో ఫ్లైటా మజాకా, సుప్రీం కోర్ట్ క్రొత్త ఉత్తర్వులు - 
మిడిల్ ఈస్ట్ + ఇరాన్ vs పాకిస్తాన్ 

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

ఈ ఎపిసోడ్ లో
చంద్రబాబు కు 17A లో ఊరట?
కుమ్మేసుకుందాం ఆంధ్రా, 
సంబరాల రాంబాబే, 
కాటేసిన సనాతన ధర్మం & 
అంతర్జాతీయ న్యాయస్థానం లో సౌత్ ఆఫ్రికా

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

ఈ ఎపిసోడ్ లో బ్యాక్ బెంచర్ల గురించి 
బ్యాక్ బెంచెర్ల గొప్పతనం గురించి మాట్లాడుకుందాం సరదాగా.. 

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

ఈ ఎపిసోడ్ లో 
     చంద్రబాబు గారి - రా  తరలి రా,
     అన్న చెల్లెళ్ళ అనుబంధం,

నేషనల్ న్యూస్ స్టోరీస్:
     బిల్కిస్ బానో, సుచితా సేథ్,

నేషనల్ & ఇంటర్నేషనల్:
     మోడీ & మాల్దీవ్స్

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

ఈ ఎపిసోడ్ లో 

వ్యూహం గొడవ, ప్రతివ్యూహాలు, ఆడుదాం ఆంధ్రా, 
అయోధ్య లో హడావిడి,
ఆఫ్రికా లో ప్రజాస్వామ్యాలు .. 

వీటి గురించి.. 

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

ఈ ఎపిసోడ్ లో 
బిగ్-బాస్ 7, 
కొనసాగుతున్న బీజేపీ సుపరిపాలన & 
కోసేస్తా అంటున్న అర్జెంటీనా అధ్యక్షుడు 
ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం .. 

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played
  • తెలంగాణా లో ఫ్రీ బస్సు 
  • ఆర్టికల్ 370 - సుప్రీం కోర్టు తీర్పు 
  • కాల్పుల విరమణ ఫై వీటో వేటు 

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

In this episode, the following topics are covered:

  1. తెలంగాణాలో మొదలయిన ఇంకో అధ్యాయం 
  2. కుక్కతో వచ్చిన ముప్పు - మహువా మోయిత్రా 
  3. నిజమయిన లెజెండ్, లయన్ & డిక్టేటర్ 

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

ఈ ఎపిసోడులో 
ఎలక్షన్ల ఫలితాలు, 
ఉత్తరాఖండ్ లో స్వరంగం యవ్వారం, 
COP 28 పర్యావరణ కాలుష్య శిఖరాగ్ర సమావేశం..  వీటి గురించి 

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

ఈ ఎపిసోడ్ లో .. 

గుడ్డలిప్పి కొడతా - ఈ యవ్వారం ఏంటో చూద్దాం 
ప్రపంచ కప్ క్రికెట్ - ఇండియన్ (సారీ భారత్ టీం) & 
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం - ఇంకెంతకాలం?

వీటి గురించి..  

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

ఈ ఎపిసోడ్ లో.. 

ఇంతకీ ఈ "NewSense" ఏంటి?
దేని గురించి ఈ podcast?
ఎవరు ఈ podcast ఓనర్?
Format ఏంటి?

వీటి గురించి.. 

"NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
NewSense.Podcast@gmail.com

Mark as Played

Popular Podcasts

    Current and classic episodes, featuring compelling true-crime mysteries, powerful documentaries and in-depth investigations.

    Stuff You Should Know

    If you've ever wanted to know about champagne, satanism, the Stonewall Uprising, chaos theory, LSD, El Nino, true crime and Rosa Parks, then look no further. Josh and Chuck have you covered.

    The Nikki Glaser Podcast

    Every week comedian and infamous roaster Nikki Glaser provides a fun, fast-paced, and brutally honest look into current pop-culture and her own personal life.

    White Devil

    Shootings are not unusual in Belize. Shootings of cops are. When a wealthy woman – part of one of the most powerful families in Belize – is found on a pier late at night, next to a body, it becomes the country’s biggest news story in a generation. New episodes every Monday!

    Start Here

    A straightforward look at the day's top news in 20 minutes. Powered by ABC News. Hosted by Brad Mielke.

Advertise With Us
Music, radio and podcasts, all free. Listen online or download the iHeart App.

Connect

© 2024 iHeartMedia, Inc.